సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ కౌంటర్…

-

ఈ రోజు పార్వతీపురం జిల్లా బహిరంగసభలో సీఎం జగన్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రిప్లై గా పవన్ కళ్యాణ్ జగన్ కు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇచ్చాడు. పవన్ మాట్లాడుతూ… జగన్ నన్ను ఊగిపోతూ మాట్లాడుతున్నానని అన్నాడు.. నేను ఇకపై జగన్ స్టైల్ లోనే మాట్లాడడం ప్రారంభిస్తానని మాటిచ్చాడు. ఒక మంచి పథకాన్ని మాలలు చేస్తున్న సందర్భంలో ఇలాంటి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అన్నది జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. ఇక పవన్ చెప్పు చూపించిన విషయం గురించి పవన్ మాట్లాడుతూ.. నేను అలా చేశానంటే దాని వెనుక ఎంత కథ జరిగిందో నాకు మాత్రమే తెలుసు.

ఇక జగన్ కు వరాహికి మరియు వారాహికి తేడా తెలియడం లేదని సెటైర్ వేశాడు. సీఎం జగన్ కు బొత్తిగా ఒత్తులు అక్షరాలు హల్లులు కు కూడా తేడా తెలియడం లేదని పవన్ మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news