నేను ఏపీకి ముఖ్యమంత్రి అవుతా – పవన్ కళ్యాణ్

-

నేను ఏపీకి ముఖ్యమంత్రి అవుతానని జనాసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ ప్రజలు ఆదరిస్తే, తాను కచ్చితంగా ఏపీకి ముఖ్యమంత్రి అవుతానని చెప్పారు పవన్ కళ్యాణ్. కానీ బిజెపి పార్టీకి తాను అమ్ముడు పోలేదని వెల్లడించారు.

ప్రజల పెన్షన్ డబ్బులు తింటున్నది వైసిపి అని, నేను మాత్రం ఒకరికి అమ్ముడుపోయే వ్యక్తిని కాదని వివరించారు. నా దగ్గర ఒక్క రూపాయి ఉన్నా కూడా ప్రజల కోసమే దానం చేస్తానని వెల్లడించారు పవన్ కళ్యాణ్. నాకు సినిమాలే ఆధారం.. అంబటిలాగా కాదు. మీరు నోరు పారేసుకుంటే నేను నోటికి పని చెప్తా. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలన్నారు. మీరు తొక్కేస్తే మళ్లీ లేస్తా. బాధ్యత లేకుండా మాట్లాడే వైసీపీ నేతలకు బలంగా సమాధానం అన్నారు పవన్‌ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news