జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పల్నాడు లో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదు.. రాకుండా నేను చూసుకుంటానని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో అర్హులకు పెన్షన్లు అందడం లేదు. కాపు నేతలతో బూతులు తిట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. మీరు ఇరిగేషన్ మంత్రా. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదన్నారు పవన్ కళ్యాణ్.