మాది రౌడీ సేన కాదు..విప్లవ సేన – పవన్‌ కళ్యాణ్‌

-

మాది రౌడీ సేన కాదు.. విప్లవ సేన అంటూ జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో మేం చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దృష్ట… ఇంత పెద్ద ఎత్తున అభిమానులున్న నన్నే ఇంత ఇబ్బంది పెడుతోంటే.. ఇప్పటంలో ఓ ఆడపడుచును ఎంతగా ఇబ్బంది పెడతారో నాకు తెలుసన్నారు.

నా కులపొళ్లతో నన్ను ఎందుకు తిట్టిస్తున్నారు..? అని ఆగ్రహించారు. వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టబోమని, వైసీపీ పార్టీ కోటలు బద్దలు కొడతామని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. నా యుద్దం నేనే చేస్తా.. ఢిల్లీ వెళ్లి చెప్పను…నేను అధికారం లేని వాడిని.. నా మీద పడి వైసీపీ నేతలు ఎందుకు ఏడుస్తారు.ఇప్పటం గ్రామానికి వస్తే.. నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు పెట్టారన్నారు జనసేన పార్టీ చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news