సాంప్రదాయమైన దుస్తులలో అందాన్ని మైమరిపిస్తున్న పాయల్ రాజ్ పుత్..!

-

టాలీవుడ్లోకి RX-100 ఎంత పాపులారిటీ సంపాదించుకున్నది పాయల్ రాజ్ పుత్. తను నటించిన మొదటి సినిమాతోనే ఎంతోమంది కుర్రకారులను మంత్ర ముద్దులను చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత తను నటించి అన్ని సినిమాలు కూడా ఇలాంటి తరహాలోనే ఉండేది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాలను ప్రదర్శిస్తూ పలు ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారులకు మరింత ట్రీట్ ఇస్తూ ఉండేది పాయల్. ఇక దీంతో హాట్ హీరోయిన్ గా ఆడియన్స్ లో ముద్ర పడిపోయింది. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉన్నది.

ఇక సినిమాలతో పాటు తన వ్యక్తిగత సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పాయల్ దైవ సన్నిధిలో ఎంతో పద్ధతిగా సాంప్రదాయంగా కనిపిస్తూ ప్రేక్షకులను కనువిందు చేస్తోంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటోంది. రెడ్ డ్రస్ లో వెంకటేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేసింది నుదుటిన నామాలు పెట్టుకొని.. రాధె రాధె అని రాసుకొని దేవుడిని దర్శించుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

ఇలా అభిమానులతో ఫోటోలను పంచుకోవడంతో పాటు నేటిజన్ల సైతం ఈ ఫోటోల పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్ లో చాలా మెరిసిపోతూ మరింత అందంగా కనిపిస్తున్నావని హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగిడేస్తూ ఉన్నది. ప్రస్తుతం తన దగ్గరకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా వచ్చిన అవకాశాలలో నటిస్తూ ఉన్నది. రీసెంట్ గా మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలో నటించింది. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్న కలెక్షన్ల పరంగా ఆకట్టుకోలేకపోతోంది. అలాగే తమిళంలో తెలుగులో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Read more RELATED
Recommended to you

Latest news