ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపుపై స్పందించిన గాలి జనార్ధన్ రెడ్డి

-

వైఎస్ కలలు కన్న ఆశయాలను జగన్ ఖచ్చితంగా నెరవేరుస్తారని జనార్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ చరిత్రలోనే గొప్ప సీఎంగా నిలిచిపోవాలన్నారు.

కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి.. ఏపీలో వైఎస్సార్సీపీ గెలుపుపై స్పందించారు. జగన్ పార్టీ గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడంతో ఆయన మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

BJP leader gali janardhan reddy response on ysrcp victory

వైఎస్ కలలు కన్న ఆశయాలను జగన్ ఖచ్చితంగా నెరవేరుస్తారని జనార్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ చరిత్రలోనే గొప్ప సీఎంగా నిలిచిపోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news