బ్రాహ్మణి చేసిన పనికి అందరూ షాక్ లో ఉండిపోయారు ?

222

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అభిప్రాయాన్ని వైయస్ జగన్ తీసుకురావడంతో అమరావతి ప్రాంతంలో ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఆ ప్రాంత ప్రజలతో కలసి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో తన భార్యతో కొడుకుతో కలిసి దీక్ష చేపట్టిన చంద్రబాబు ఇటీవల అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు లో సంక్రాంతి పండుగ రోజు భార్య కొడుకు మరియు కోడలు బ్రాహ్మణితో కలిసి దీక్ష చేపట్టడం జరిగింది.

Image result for brahmani nara at amaravathi

కోడలు కూడా రావడంతో చాలా మంది ఆందోళనకారులు నిరసనకారులు చంద్రబాబు చేస్తున్న దీక్షకు భారీ ఎత్తున మద్దతు పలికారు. అయితే ఈ సందర్భంలో దీక్ష చేస్తున్న సమయంలో చంద్రబాబు కోడలు బ్రాహ్మణి కొంతసేపు మామూలుగా కూర్చున్న తర్వాత నిరసనకారుల దగ్గర ప్లకార్డు పట్టుకుని తన మామ చంద్రబాబుతో దీక్ష చేయడంతో అందరూ షాక్ తిన్నారు.

 

అయితే నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి మాత్రం ఈ జరిగిన దీక్ష లో ప్రసంగిస్తున్న సందర్భంలో కోడలు బ్రాహ్మణి అంతా గంభీరంగా ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో బ్రాహ్మణి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చేటట్లు ప్రస్తుత పరిస్థితులు కనబడుతున్నాయి.