ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ తొలి పర్యటన ఎక్కడికో తెలుసా?

-

వరుసగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తూ చరిత్ర సృష్టించారు నరేంద్ర మోదీ. ఆయన ఈనెల 30న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014లో మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. మొదటిసారి భూటాన్‌ను సందర్శించారు. సో.. రెండోసారి ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత తొలిసారిగా మాల్దీవుల్లో ప్రధాని పర్యటించనున్నారట. మోదీ పర్యటన జూన్ 7, 8 తేదీల్లో ఉంటుందట.

Read more RELATED
Recommended to you

Latest news