ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలప్తె స్పందించిన రఘువీరారెడ్డి..!

-

పుట్టపర్తి నుండి లారీల్లో తరలించింది బహుశా పెద్దిరెడ్డి లారీల్లోనేమో అని అనుమానం వస్తుంది అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలప్తె స్పందించిన రఘువీరారెడ్డి కామెంట్స్ చేసారు. పుట్టపర్తి నుండి అక్రమంగా నగదు తరలించి ఉంటే మీరు ప్రధాన సాక్షిగా నిలుస్తారా అని అన్నారు.

Raghuveera Reddy on cwc meeting
Raghuveera Reddy on cwc meeting

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న వైయస్సార్ ఆశయాలను మీరు తుంగలోకి తొక్క లేదా అన్నారు. అలానే కాంగ్రెస్ పార్టీని పొడిచి వైసిపి అధికారంలోకి రాలేదా అన్నారు. అవతల వ్యక్తిని విమర్శించే ముందు మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news