Pooja Hegde: గోల్డెన్‌ కలర్‌ శారీలో కాక రేపుతున్న బుట్టబొమ్మ..

-

గోల్డెన్ లెగ్ పూజా హెగ్డే వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్, కోలీవుడ్ లతో కూడా సత్తా చాటుతోంది ఈ బుట్టబొమ్మ.

తాజాగా ఎద అందాలు, తొడ అందాలు కనిపించే డ్రెస్‌ లో అందాలు ఒలకబోసింది అమ్మడు. కనిపించి కనిపించని అందాలతో నెటిజెన్లను ఫుల్ అట్రాక్ట్ చేస్తోంది ఈ భామ. ట్రెడిషన్ లుక్కులో పూజా హెగ్డే సూపర్ గా కనిపిస్తోంది.


పూజా హెగ్డే ట్రెడిషనల్ గోల్డ్ కలర్ స్టైల్ లో చీర కట్టుకోవడం కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ప్రస్తుతం పూజా లుక్ కు తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.


ప్రస్తుతం పూజా హెగ్డే నటించిన ‘ ఆచార్య’ మూవీ రిలీజ్ అయింది. ఎప్రిల్ 29న ఆచార్య థియేటర్లలో విడుదల అయింది. రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిచింది. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘ బీస్ట్’ సినిమాలో నటించింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఇది పెద్దగా హిట్ కాలేదు.


ఇక తాజాగా పూజా హెగ్డే ‘ ఎఫ్3’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ. 1.5 కోట్ల డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు త్రివిక్రమ్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఖారైంది ఈ అమ్మడు. హిందీలో సర్కస్ సినిమా చేస్తోంది పూజా హెగ్డే.

Read more RELATED
Recommended to you

Latest news