ప్రభాస్ “సలార్”: నెల రోజుల్లో “బాక్స్ ఆఫీస్” షేక్ … !

-

పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఒక్క సినిమాను కూడా విజయం సాధించలేకపోయాడు. ఇందుకు చాలా కారణాలు ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ప్రేక్షకులను మరియు ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ను నిరాశపరిచాడు. ఇక తాజాగా ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న చిత్రం “సలార్”.. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న సలార్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాను ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. సరిగ్గా ఈ రోజుటి రోజున ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందని ఆశాభావాన్ని అటు సినిమా యూనిట్ మరియు ఫ్యాన్స్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సలార్ మొదటి రోజున రూ. 200 కోట్ల కలెక్షన్ లను సాధిస్తుందని అనుకుంటున్నారు. కానీ ఫ్యాన్స్ ఇంకా ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news