అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అభిజిత్ హీరోగా తెరకెక్కిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత కంచె సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ మధ్యే విడుదలైన అఖండ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో అలాగే తన అందచందాలతో కూడా ప్రేక్షకులను అదే రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం వెనకడుగు వేయకుండా సినిమాల్లో తన అందచందాలను ఒలకబోస్తూ ఉంటుంది. ప్రగ్యా జైస్వాల్ సినిమాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనకాడలేదు. ఇప్పటికే ఎన్నో సార్లు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫొటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి కుర్రకారును వేడికించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
తాజాగా కూడా హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నలుపు రంగు దుస్తులను ధరించి తన ఎద అందాలు తైస్ అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది.
ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ స్లీవ్ లెస్ డ్రెస్ ను ధరించింది. ఇలా ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలలో తన బ్యాక్ అందాలు కూడా ప్రదర్శితమయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్ లలో కొందరు హాటెస్ట్, గార్జియస్ లూకింగ్, లవ్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.