Pragya Jaiswal : క్లీవేజ్ షోతో ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు

-

ప్రగ్యా జైస్వాల్.. సోషల్ మీడియాలో యమా యాక్టివ్. సోషల్ మీడియాలో తరచూ ఫొటోలు పెడుతూ ప్రగ్యా కుర్రాళ్ల గుండెల్లో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. కంచె సినిమాతో హోమ్లీగా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో తన విశ్వరూపం చూపించింది. అదిరిపోయే గ్లామర్​తో ఎక్స్​పోజింగ్ చేస్తూ ప్రేక్షకులకు చెమటలు పట్టించేసింది.

ఈ భామ అఖండ సినిమాతో తన కెరీర్​లో సెకండ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా తర్వాత ప్రగ్యా కెరీర్ కాస్త గాడిలో పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అఖండతో బ్లాక్ బస్టర్ కొట్టినా ఈ భామకు అవకాశాలు మాత్రం రాలేదు.సినిమా అవకాశాలు లేకపోయినా ప్రగ్యా సోషల్ మీడియాలో మాత్రం తన హవా చూపిస్తోంది. పొట్టిపొట్టి బట్టల్లో క్లీవేజ్ షోతో, థైస్ ఎక్స్​పోజింగ్ .. వీలైనంత వరకు స్కిన్ షో చేస్తూ తనను ఎవరూ మరిచిపోకుండా చేస్తోంది.

తాజాగా ప్రగ్యా తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. క్లీవేజ్ షోతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. ప్రగ్యా పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు ఈ బ్యూటీపై మనసు పారేసుకుంటున్నారు. ఇంత హాట్ బ్యూటీకి ఆఫర్లెందుకు రావడం లేదని తలలు పట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news