టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్‌గా ఉన్న ప్రణీత కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. పెద్ద హీరోయిన్ కాకపోయినా స్టార్ హీరోయన్ల రేంజ్‌లో ఫ్యాన్ బేస్ ఉంది ఈ భామకు. ఆమె అందానికి ఫిదా కాని వారే ఉండరు.
ఏం పిల్లో.. ఏం పిల్లడో ఎంట్రీ ఇచ్చి.. పదుల సంఖ్యలో సినిమాలు చేసింది. ఇక ఈ మధ్య కాలంలో.. టాలీవుడ్ సినిమాల్లో ఛాన్సులు లేక.. తమిళ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. అలాగే.. అప్పుడప్పుడూ.. తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. యువతకు మత్తెక్కిస్తోంది ఈ బ్యూటీ.
ఇక ఇటీవలే.. ఓ బిడ్డకు జన్మనించింది ప్రణీత. ఇది ఇలా ఉండగా..తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ అందాలను ఆరబోస్తూ… సోషల్ మీడియాలో పోస్టు చేసింది హీరోయిన్ ప్రణీత. ఎద అందాలు, తొడలు కనిపించేలా.. తన ఫోటోలు షేర్ చేసి.. తనలో ఇంకా వేడి పోలేదని నిరూపించుకుంది.
ఇంకేముంది ఆ ఫోటోలు కాస్త క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. బ్యూటీఫుల్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా… ఇంకొందరు మాత్రం ప్రణీత నుంచి ఇలాంటి ఫోటోలు అస్సలు ఊహించలేదని ట్రోల్ చేస్తున్నారు.