అదరాలు అదరహో..రెడ్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్న ప్రియాంకా జవాల్కర్..

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్..విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఈ భామకు ఈ ఫిల్మ్ తో మంచి పేరు వచ్చింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన కూడా ఈ సుందరి నటించింది.

‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ చిత్రంలోని ‘చుక్కల చున్నీ’ పాటతో ఈ భామ బాగా హైలైట్ అయింది. ట్యాక్సీవాలా ఫిల్మ్ లో ‘మాటే వినదుగ’ సాంగ్ తో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన ఈ సుందరి..కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయిందని చెప్పొచ్చు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు..తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా సూపర్ హాట్ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో ఎరుపు రంగు డ్రెస్సులో మెరిసిపోతున్నది ఈ హీరోయిన్.ఈ ఫొటోల్లో ప్రియాంకా సొగసులు చూసి నెటిజన్లు ..కామెంట్స్ చేయడానికి పదాలు దొరకడం లేదని అంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు చివరగా ఈ సుందరి సత్యదేవ్ ‘తిమ్మరుసు’ మూవీలో కనిపించింది.

 

 

View this post on Instagram

 

A post shared by Priyanka Jawalkar (@jawalkkar)

Read more RELATED
Recommended to you

Latest news