తన అందాలతో సెగలు పుట్టిస్తున్న రాధిక ఆప్టే.. పడిపోని వారు ఉండరేమో..!

-

ఈమధ్య కాలంలో స్టార్ హీరోయిన్ లు అయినా..యంగ్ హీరోయిన్ లు అయినా వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట సందడి చేస్తున్నారు.. అలాంటి వారిలో రాధిక ఆప్టే కూడా ఒకరు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, హాలీవుడ్ భాషా చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. రాధిక ఆప్టే తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి పాపులారిటీని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దగుమ్మ రోజూ పెట్టే ఫోటోల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోని తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా థైస్ అందాలను చూపిస్తూ వయ్యారంగా కుర్చీపై కూర్చొని హొయలు పోయింది రాధిక ఆప్టే. ఇలా అందాలను చూపిస్తూ కవ్విస్తున్న తీరు చూస్తూ ఉంటే ఎవరికైనా సరే మతి పోవాల్సిందే. ఇక ఇలా ఈ అమ్మడిని చూస్తూ పడిపోకుండా ఎవరైనా ఉంటారా అంటే కచ్చితంగా ఉండరు అనే సమాధానం కూడా వస్తుంది. గతంలో ఈమె ఒక విదేశీ భాష సినిమా చేస్తున్న సమయంలో అందులో ఈమె న్యూడ్ సన్నివేశాలు లీక్ అవడంపై పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే రెగ్యులర్గా అందాల విందును షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా మోస్ట్ పాపులర్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది.

ఇక హాలీవుడ్ లోనే కాదు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రాధిక. అంతేకాదు సినిమాల మాత్రమే కాకుండా వెబ్ కంటెంట్ ద్వారా తన వంతు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వరుస గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఇబ్బంది పెడుతోంది రాధిక ఆప్టే.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)

Read more RELATED
Recommended to you

Latest news