IPL 2023 : ఇవాళ రాజస్థాన్, లక్నో మధ్య భీకర పోరు..

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య 26వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ రాజస్థాన్‌ లోని జైపూర్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌ లో రాజస్థాన్ రాయల్స్ గెలిచే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది.

జట్ల అంచనా

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్(సి), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బడోని, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, జయదేవ్ ఉనద్కత్ , కృష్ణప్ప గౌతం, ప్రేరక్ మన్కడ్, డేనియల్ సామ్స్, మనన్ వోహ్రా, క్వింటన్ డి కాక్, స్వప్నిల్ సింగ్.

రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w/c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, మురుగన్ అశ్విన్, మురుగన్ అశ్విన్.

Read more RELATED
Recommended to you

Latest news