బర్తడే పార్టీ లో థైస్ అందాలతో రచ్చ చేసిన రకుల్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీతిసింగ్.. ఇప్పుడు అడపా దడపా సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా సోమవారం రోజు తన 32వ పుట్టినరోజు జరుపుకుంది. ఇక ఒక హోటల్లో ఆమె ఫ్రెండ్స్ తో కలిసి కేక్ కట్ చేసి బర్త్డే పార్టీ చేసుకుంది.

ఈ సందర్భంగా రకుల్ ప్రీతిసింగ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.. ఇక బర్తడే వేడుకలలో టైట్ ఫిట్ లో కనువిందు చేసింది ఈ ముద్దుగుమ్మ . కేకు కట్ చేస్తూ చిలిపిగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమెను చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అంతేకాదు మరొకవైపు ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేస్తూ తన బర్త్డే పార్టీని చేసుకుంది.

ఇకపోతే తన బర్తడే కోసం పొడవైన కేకును అరేంజ్ చేసిన ఫ్రెండ్స్.. దానిని కట్ చేయడానికి పెద్ద కత్తినే అందించారు. ఇక ఆమె కేక్ కట్ చేసిన వీడియోని కూడా షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది రకుల్ ప్రీతిసింగ్ పిచ్చితనానికి ఇది నిదర్శనం అంటూ ఆమె ఈ పిక్స్ షేర్ చేయగా అవి కాస్త బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ డ్రెస్ లో ఆమె టైట్ ఫిట్గా థైస్ అందాలు చూపిస్తూ కుర్రకారుకు పిచ్చి లేపుతోంది. ఇకపోతే టాలీవుడ్కు గుడ్ బాయ్ చెప్పిన రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో మాత్రం సినిమాలు చేయడం లేదు ప్రస్తుతం హిందీ సినిమాలతోనే బిజీగా ఉంది.

ఇక ఇటీవల హిందీలో ఎటాక్, రన్ వే 34, కట్ పుట్లీ వంటి చిత్రాలలో నటించింది. ఇక ఈ మూడు సినిమాల్లో కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఇక ప్రస్తుతం ఈమె హిందీలో అరడజలకు పైగా సినిమాలతో చాలా బిజీగా ఉంది . కనీసం అక్కడైనా తన కెరీర్ను ముందుకు తీసుకువెళ్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Read more RELATED
Recommended to you

Latest news