క్లీవేస్ షో తో బ్లాక్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న రకుల్..!!

-

రకుల్ ప్రీతి గురించి.. ఆమె చేసే టెంప్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు హాట్ ఫోటో షూట్లతో ఇంస్టాగ్రామ్ ని షేర్ చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ చూపరులను ఆకర్షిస్తూ వారి మతులు పోగొడుతుంది ఈ సొగసరి. ముఖ్యంగా తన కెరీర్ మొదట్లో సిగ్గు లోలకబోసిన ఈమె ఆ తర్వాత కాలంలో సిగ్గు అనే పదానికి దూరంగా ఉంటుంది . స్కిన్ షో.. క్లీవేజ్ షో..థైస్ షో..అంటూ ఎప్పటికప్పుడు యువతలో మంట పెడుతూ ఉంటుంది. అందుకే సోషల్ మీడియా వేదికగా ఈమెకు మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇకపోతే ఈమె లో దుస్తులు ధరించి బికినీ అందాలతో ఎంతోమంది గుండెలను బద్దలు చేస్తూ ఉంటుంది.. గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉండే రకుల్ ప్రీతిసింగ్ మాల్దీవులు స్పాట్ వేదికగా చెలరేగిపోతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా అవార్డు, రివార్డుల వేదికలపై ఈమె మెరుపులు చాలా కామన్ గా మారిపోయాయి. ముఖ్యంగా ఫ్యాషన్ ఎంపికలో తనదైన మార్క్ ను చూపిస్తూ ఉంటుంది రకుల్ ప్రీతి.

ఇక ఈ క్రమంలోనే తాజాగా ఒక అవార్డు ఫంక్షన్లో తలుక్కుమని బ్లాక్ కలర్ ఫ్లోరల్ డిజైనర్ దుస్తులు ధరించి తన అందచందాలతో ఎద అందాలతో వేదికను హీటెక్కించింది. ముఖ్యంగా ఈమె చేసే క్లీవెజ్ షో ఆ వేదిక కి హైలెట్ అని చెప్పవచ్చు. మిరుమిట్లు గొలిపే బ్లాక్ డిజైనర్ లో తన షైనీ బాడీతో అక్కడికి వచ్చిన అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి.

తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ జిమ్ లకు వెళ్తూ వర్కౌట్ లు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇకపోతే రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు మాత్రం ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news