Rakul Preet : సమ్మర్ లో హాట్ అందాలతో రకుల్ రచ్చ

-

ర‌కుల్ ప్రీత్ సింగ్ అంటే.. తెలియ‌న సినీ అభిమానులు ఉండ‌రు. త‌న అందంతో అభిన‌యంతో త‌క్కువ కాలంలోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ను ర‌కుల్ ప్రీత్ సింగ్ సొంతం చేసుకుంది. మొదట త‌మిళంలో చిన్న పాత్రలు చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. త‌ర్వాత తెలుగులో వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

ఈ ఒక్క సినిమాతో ర‌కుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లోనూ వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది.

మూడు లాగ్వేజీల్లో కూడా త‌న కంటూ ప్ర‌త్యేకంగా చాలా మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. కాగ ఈ ఢిల్లీ భామ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. త‌న హాట్ అందాల‌ను చూపిస్తు… ఈ స‌మ్మ‌ర్ లో కుర్ర‌కారుకు ఇంకా హీట్ పెంచుతుంది.

త‌న ఓర చూపు కుర్రాల్ల పైకి బాణం విసురుతుంది. రంగు రంగుల బ్లేజ‌ర్ సూట్ ను ధ‌రించి క్లీవేజ్ షో చూస్తుంది. దీంతో యువ‌కులు పిచ్చేక్కిపోతున్నారు.

ర‌కుల్ ప్రీత్ సింగ్ హాట్ అందాల‌కు ఫీదా అవుతున్నారు. కాగ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం ర‌న్ వే 34, అటాక్, థ్యాంక్ గాడ్, డాక్ట‌ర్ జీ అనే బాలీవుడ్ సినిమాల్లో న‌టిస్తూ బిజీ బిజీ గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news