టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే భారీ డైలాగులతో అంతకుమించి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో కలసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం ఆగిపోయాయి.
దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి మకాం మార్చేసింది. అక్కడ ప్రముఖ నటుడు నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడి చట్టపట్టలేసుకొని తిరుగుతున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లెప్పుడు చేసుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే బాలీవుడ్ ప్రేక్షకులను దర్శక నిర్మాతలను మెప్పించడానికి రకరకాల హాట్ షో చేస్తుందని చెప్పాలి. రోజుకు ఒక ఫోటో షూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బికినీలతో ఫోజులు ఇవ్వడమే కాకుండా తన రకరకాల భంగిమలతో అందరికీ చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి హాట్ ఫోటోలు షేర్ చేసి యువతను ఆకట్టుకుంది.
తాజాగా బ్లాక్ డ్రెస్ ధరించి థండర్ థైస్ కనిపించే విధంగా దుస్తులు వేసుకొని యువతను ఆకట్టుకుంది.ఈమె అందాల సోయగానికి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. ఇంత అందం చూసి తట్టుకోవడం మా వల్ల కాదు బాబోయ్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఎది ఏమైనా రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ దర్శకనిర్మాతలను ఇంప్రెస్ చేయడానికి ఇలా ఫోటోషూట్ సెషన్ నిర్వహిస్తోందని రకరకాల కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి.
View this post on Instagram