హాట్‌.. హాట్‌ అందాలతో.. రకుల్‌ పరువాల విందు..

-

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రకుల్‌.. కొద్ది రోజుల్లోనే టాప్‌ హీరోయిన్‌గా గుర్తింపు అందుకుంది. ఇప్పుడు సౌతిండస్ట్రీ లో వ‌న్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌ రకుల్‌. తెలుగులో వరుస సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 

టాలీవుడ్ అగ్రతారాల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అందాల భామ తన గ్లామర్ తో కుర్రాళ్లకి నిద్రలేకుండా చేస్తోంది. బాలీవుడ్‌కి వెళ్లాకా డోస్‌పెంచుతూ కుర్రకారును కవ్విస్తున్న అందాల సోయగం.. రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్‌ డ్రెస్‌ లో ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది.

Image

ర‌కుల్ పోస్ట్‌ల‌కి అభిమానులు, నెటిజన్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్లీవేజ్ షో తో హీటెక్కిస్తుంది. ర‌కుల్ పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి.

Image

ఇప్పటికే జీరో సైజ్ మెయిన్ టేయిన్ చేసే రకుల్.. ఈ అవుట్ ఫిట్ లో మరింత నాజుగ్గా కనిపిస్తోంది. స్లిమ్ ఫిట్ అందాలతో అభిమానులను ఖుషీ చేస్తోంది.

Image

Image

 

Read more RELATED
Recommended to you

Latest news