థైస్ అందాలు చూపిస్తూ మరోసారి పిచ్చెక్కిస్తున్న రష్మీ.!

-

గ్లామర్ క్వీన్ బుల్లితెర యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పుడప్పుడు గ్లామర్ షో తో బుల్లితెరపై తనదైన రీతిలో సందడి చేస్తూ స్టార్ యాంకర్ గా సుదీర్ఘకాలంగా కొనసాగిన ఈమె చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీకి పరిచయం అయింది. అప్పటినుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతోంది. ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు, షోలు చేస్తూ తన హవా చూపిస్తున్న ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే తన కెరియర్ ను మొదలుపెట్టినప్పుడు.. ముందుగా వెండితెరపై కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె ఆ తర్వాత బుల్లితెరపైకి అడుగు పెట్టింది. జబర్దస్త్ లో యాంకర్ గా పేరు సంపాదించుకున్న ఈమె తనదైన అందం, హోస్టింగ్ తో సత్తా చాటింది. దాంతో బాగా పాపులారిటీ దక్కించుకున్న ఈమె హీరోయిన్గా కూడా గుంటూరు టాకీస్ వంటి సినిమాలలో నటించింది. గత ఏడాది బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె నందు హీరోగా అందులో నటించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఇప్పుడు భోళాశంకర్ సహా మరికొన్ని చిత్రాలలో రష్మీ నటిస్తోంది. ఏకధాటిగా టీవీ షోలు, సినిమాలు , స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరియర్ పరంగా విజయవంతంగా ముందుకు సాగుతున్న రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తోంది. అంతేకాదు అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా రష్మీ బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందాలు ప్రదర్శిస్తూ బుల్లి నిక్కరు, షర్టు ధరించి తన అందాలతో అధరహో అనిపిస్తుంది. మొత్తానికైతే రష్మీ వదిలిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

Read more RELATED
Recommended to you

Latest news