టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత సభలో ప్రసంగించనున్నారు. . అంతకుముందు రేవంత్‌రెడ్డి.. 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి కాసేపట్లో బాధ్యతలు
-