BREAKING: ఘోర ప్రమాదం, 10 మంది షిరిడి సాయి భక్తులు మృతి !

-

సంక్రాంతి పండుగ పూట మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్ మరియు షిరిడి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా భక్తులతో వెళుతున్న బస్సు.. ట్రక్కులు ఢీకొనడంతో ఏకంగా 10 మంది మృతి చెందారు.

ఈ ఘోర ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటో ట్రక్కులు ఢీకొట్టగానే బస్సు బోల్తా కొట్టింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news