సాగర్ నీటిమట్టం 578.40 అడుగులు

-

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం శుక్రవారం రాత్రి 578.40 అడుగులకు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 578.40అడుగులు (28.3452 టీఎంసీలు)గా ఉంది. కుడి కాల్వకు 8680 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5510 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకీ 2400క్యూసెక్కులు, వరద కాల్వకు 400 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news