కుర్చీలో అలా కూర్చొని అందాల ఆరబోత.. సెగలు పుట్టిస్తున్న సాక్షి అగర్వాల్..

-

సోషల్ మీడియాలో హీరోయిన్స్ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలపై ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతుంటారు. తాజాగా హీరోయిన్ సాక్షి అగర్వాల్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

 

మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగిన ఈ భామ..తమిళ బిగ్ బాస్ షోలోనూ పార్టిసిపేట్ చేసింది. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనే కాదు ఇంగ్లిష్ భాషలోనూ ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ సుందరి..తాజాగా సిల్వర్ కలర్ డ్రెస్సులో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయగా, అవి చూసి నెటిజన్లు ఆనందపడుతున్నారు.

సిల్వర్ కలర్ డ్రెస్‌లో అలా కుర్చీలో కూర్చొని తొడలు చూపుతూ కుర్రకారు హృదయాలను దోచేసుకుంటోంది. ఈ క్రమంలోనే రకరకాల ఫోజులు ఇచ్చింది. అలా కురులను సవరించుకుంటూ, కోర చూపులతో, నడుముపై చేయి వేసుకుని, అలా ఓరకంట చూస్తూ పలు ఫొటోలు దిగింది. అవి ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. సాక్షి అగర్వాల్ సినిమాల విషయానికొస్తే ఆమె ప్రస్తుతం హాలీవుడ్ ఫిల్మ్ ‘120 హవర్స్’లో యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రం ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ సుందరి.. తమిళ్‌లో ‘కురుక్కు వాజి, పురవి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news