Samantha : అందాల డోసు పెంచిన “సమంత”.. ఈసారి మరింత హాట్ గా !

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది.

అలాగే యశోద, హాలీవుడ్ సినిమాకు గ్రీన్ సిగ్నలిచ్చిన సమంత… ఇటీవల పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి సంచలనం సృష్టించింది. నాగచైతన్య కు విడాకులు ఇచ్చినప్పటి నుంచి తన కెరీర్ పై.. దృష్టిసారించింది సమంత.

అలాగే సోషల్ మీడియాలోనూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ… యూత్ ను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న సమంత తన అందాలను ఆరబోసింది.

తిక్ గ్రీన్ కలర్ లో ఉన్న.. డ్రెస్ వేసుకొని అందరినీ ఫిదా చేసింది. ఈ డ్రెస్ లో తన ఎద అందాలను కూడా చూపిస్తూ యూత్ ను తన మత్తులోకి లాగేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news