సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ఆదాయం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

-

అందాల భామ సమంత.. స్పీడ్‌ పెచ్చింది. నాగచైతన్యతో విడాకుల అనంతరం గ్లామర్ హద్దులు చెరిపేసి రెచ్చిపోతోంది. అయితే.. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఘాటైన ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ యూత్‌ను ఆక‌ర్షిస్తుంటుంది సమంత. అయితే స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా పాల్గొంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అంతేకాకుండా బ్రాండ్‌లను కూడా ప్ర‌మోట్ చేస్తుంది. అయితే ఈమె బ్రాండ్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా ఎంత సంపాదిస్తుంది అనే ప్ర‌శ్న అందరి మ‌దిలో మెదులుతూ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు ప్ర‌స్తుతం 24 మిలియ‌న్ల్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

Samantha Ruth Prabhu gets brutally trolled for new alcohol ad | Telugu  Movie News - Times of India

కాగా స‌మంత ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా నెల‌కు దాదాపు రూ.2 కోట్ల వ‌ర‌కు సంపాదిస్తుంద‌ట‌. ఇక సామ్ ప్ర‌తి సినిమాకు 3.5కోట్ల నుంచి 4కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అందుకుంటుంది. ప్రస్తుతం స‌మంత ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాల‌ను చేస్తుంది. ఈ లెక్క‌న చూసుకుంటే సినిమాల‌తో కంటే సోష‌ల్ మీడియా ద్వారానే సామ్ ఎక్కువ‌గా సంపాదిస్తుంది. ఇటీవ‌లే స‌మంత న‌టించిన ‘క‌తు వాకుల రెండు కాద‌ల్’ మంచి విజయం సాధించింది. న‌య‌న‌తార మ‌రో ప్ర‌ధాన హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Read more RELATED
Recommended to you

Latest news