అందాలతో రెచ్చగొడుతున్న శాన్వి..!!

-

శాన్వి శ్రీవాత్సవ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. ముఖ్యంగా హీరో ఆది నటించిన లవ్లీ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ .. లవ్లీ హీరోయిన్ గా పేరుపొందింది. ఇమే తెలుగులో పాటు కన్నడలో కూడా పలు చిత్రాలలో నటించింది. అందం అబినయంతో ఉన్న వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. లవ్లీ సినిమా తర్వాత హీరో సుశాంత్ తో అడ్డా సినిమాలో నటించింది. ఆ తరువాత రౌడీ ప్యార్ మే పడిపోయావే వంటి తెలుగు చిత్రాలలో కూడా నటించింది.

ఇక తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో కనపడలేదు. కేవలం కన్నడ సినిమాలలో మాత్రమే నటిస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తెలుగు అభిమానులకు ఎప్పుడు దగ్గర్లోనే ఉంటోంది శాన్వి. తనకు సంబంధించిన ఎలాంటి విషయం అయినా సరే అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను గ్లామర్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. అందులో తన ఎద అందాలతో పాటు నడుము నాభి అందాలను చూపిస్తోంది.

ముఖ్యంగా ప్యాంటు వేసుకొని తన నడుము మొత్తం కనిపించేలా టాప్ వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన కుర్రకారులు సైతం పిచ్చెక్కి పోయాలా చేస్తున్నావు శాన్వి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వరుసగా కనడలో పలు సినిమాలను నటిస్తున్న ఈమె మాస్టర్ పీస్ భలే జోడి, సుందరంగా, ముక్తి వంటి సినిమాలలో నటించి మెప్పించింది.అలాగే శ్రీమన్నారాయణ సినిమాలో కూడా నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Shanvi Srivastava (@shanvisri)

Read more RELATED
Recommended to you

Latest news