సెక్స్ అంటే అదేదో నిషేధ పదంలా చూసే రోజుల నుంచి అది కూడా జీవితంలో భాగమే అని చూసే రోజుల్లోకి వచ్చాం. ప్రస్తుతం ఉన్న జంటలు సెక్స్ లో ఎక్సైట్ మెంట్ కోరుకుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఎలాంటి ఫన్, ఎక్సైట్‌మెంట్ లేకుండా శృంగారం ఉంటుందా చెప్పండి? అదేమైనా పనా పూర్తి చేసేయడానికి? నేనూ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదు. మేమిద్దరం ఎప్పుడూ కొంచెం ఎడ్వంచరస్‌గానే ఉంటాం. మా ఇద్దరికీ ఎక్స్పెరిమెంట్ చేయడమంటే ఇష్టం – పారా గ్లైడింగ్ ట్రిప్‌కి వెళ్ళటమైనా, కొత్త కొత్త పొజిషన్స్ ట్రై చేయడమైనా. నాకు తనంటే అలాంటిలాంటి ఇష్టం కాదు. పిచ్చి ప్రేమ అంటే నమ్మండి. మా లైఫ్ కూడా బ్రహ్మాండంగా నడుస్తోంది. నేను తనతో ఉన్నప్పుడు నాకు పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది, ఉత్సాహంగా అనిపిస్తుంది. ఆ ఉత్సాహమే నన్ను నా లైఫ్‌లో మిగిలిన విషయాల్లో కూడా ఇంప్రూవ్ అయ్యేలా చేస్తోంది. నేను తనని కాలేజ్‌లో నా సెకండ్ ఇయర్ లో చూశాను. చూసీ చూడగానే తను మిగిలిన అమ్మాయిల కంటే డిఫరెంట్‌గా అనిపించింది.
ఆ రోజేమైందంటే.. గ్రాడ్యుయేషన్ తరువాత మా ఫ్రెండ్స్ అందరం ఒక పెద్ద హోటల్ రూం బుక్ చేసుకున్నాం ఆ అకేషన్‌ని సెలిబ్రేట్ చేసుకోవడానికి. రూంలో అంతా విస్కీ, బీర్ బాటిల్స్ ఉన్నాయి. మేమందరం మా మెమరీస్ షేర్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. అందరం పూర్తిగా తాగేసి ఉన్నాం. మా ఫ్రెండ్స్ గ్రూప్‌లో రెండు జంటలు ఉండేవి. వాళ్ళు తప్ప మిగిలిన అందరూ సింగిలే. నా గర్ల్ ఫ్రెండ్ ఎంత బావుందంటే ఆ రోజు మేమిద్దరం తాగేసిన తరువాత ఆ పనిలో పాల్గొనాలనిపించేంత. ఆ ఫీలింగ్ నా ఒక్కడికే కాదు, తనకి కూడా అలాగే ఉంది. కానీ, ఏం చేస్తాం, రూంలో మేమిద్దరం మాత్రమే లేముగా. అందరూ అక్కడే ఉన్నారు. మాకేమో ఆ కోరిక తినేస్తోంది, ఇంకేమీ తోచనివ్వట్లేదు. అయితే ఆ కోరిక తీరే మార్గం మాత్రం కనిపించట్లేదు. ఏం చేయలేక ఆ ఆలోచనని మనసులో ఒక పక్కకి తోసేశాం. అయితే, నాకు అప్పటికి తెలియదు, నా బంగారం ఏదో ఒక ప్లాన్‌లో ఉందని.
సుమారుగా రాత్రి రెండింటికి అందరూ నిద్రపోయారు. మేం మాత్రం మెలకువగానే ఉన్నాం. మా ఇద్దరి మీదా ఒక బ్లాంకెట్ కప్పేసుకున్నాం. స్పూనింగ్ పద్ధతిలో మేమిద్దరం ఎంజాయ్ చేసేశాం. ఎవరికీ తెలియకుండా, ఎవరికీ మెలకువ రాకుండా. చిన్న చప్పుడు కూడా బయటకి రాకుండా, ఆ ఎంజాయ్మెంట్ లో మా నోట్లోంచి వచ్చే మూలుగులు ఎవరికీ వినపడకుండా నోటి మీద చేయి అడ్డం పెట్టుకుని మరీ ఎంజాయ్ చేశాం. మేం చేసే చప్పుళ్ళకి ఎవరికైనా మెలకువ వస్తే ఎంత ఎంబరాసింగ్‌గా ఉంటుంది, చెప్పండి. అయితే, పెద్ద గ్రూప్ మధ్యలో మూడో కంటికి తెలియకుండా ఆ పని చేయడంలో ఉన్న థ్రిల్ మాత్రం సామాన్యం కాదండీ. ఆ ఆలోచనకే మూడ్ వచ్చేస్తుంది కదా. నిజానికి మా బెస్ట్ సెషన్స్ అని లిస్ట్ రాస్తే అందులో ఆ సెషన్ కూడా ఉండి తీరుతుంది. ఇంత స్పాంటేనియస్‌గా ఆలోచించే నా గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇంకో విషయం చెప్పనా.. ఈ క్రేజీ పని తరువాత మేమిద్దరం ఇంకా ఒకరంటే ఒకరికి ఎట్రాక్ట్ అయ్యాం తెలుసా..