Shalini Pandey: బరువెక్కిన తడి పరువాలతో షాలిని పాండే రచ్చ

-

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండే మాత్రం అంతగా క్రేజ్ తెచ్చుకోలేదు. ఆ సినిమాలో విజయ్ తో ముద్దుల హంగామా సృష్టించిన షాలిని పాండే ఆ సినిమా సక్సెస్ తర్వాత అలాంటి సినిమాలే ఛాలా వచ్చాయని మంచి రెమ్యునరేషన్ ఆఫర్స్ కూడా వచ్చాయని చెప్పింది.

అయితే ఇండస్ట్రీకి డబ్బు కోసమే రాలేదని అందుకే ఆ సినిమాలను చేయలేదని అన్నది షాలిని పాండే.అర్జున్ రెడ్డి తర్వాత మహానటి, ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాల్లో నటించినా అవి పెద్దగా గుర్తింపు తెచ్చే పాత్రలు కాలేదు.

రీసెంట్ గా కళ్యాణ్ రాం 118 సినిమాలో నటించింది షాలిని పాండే. ఇక ఆ తర్వాత పెద్దగా సినిమా ఛాన్సులు రాలేదు.ఇక ఈ నేపథ్యంలోనే.. సోషల్‌ మీడియా లో అందాల ఆరబోత కార్యక్రమాన్ని మొదలెట్టింది ఈ హాట్‌ బ్యూటీ.

ఇప్పటికే చాలా ఫోటోలను షేర్‌ చేసిన ఈ బ్యూటీ.. తాజాగా మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నించింది. ఎల్లో కలర్‌ టాప్‌ లో తన ఎద అందాలను కవర్‌ చేస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అలాగే.. ఓ జాకేట్‌ వేసుకుని.. తన అందాలను దాచేసుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news