అందాలను క్లోజ్ గా చూపిస్తూ శివాత్మిక రచ్చ… లేటెస్ట్ పిక్స్ వైరల్!

-

టాలీవుడ్‌ యాక్టర్‌ శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సిని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శివాత్మిక రాజశేఖర్, ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన దొరసాని మూవీతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీలో శివాత్మిక తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకుంది.


దొరసాని మూవీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత మాత్రం క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త స్లో అయింది.


ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది.


ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా లో తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శివాత్మిక బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మికకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news