Silver Price Update : షాకిస్తున్న వెండి ధ‌ర‌లు! భారీగా పెరుగుద‌ల

దేశ వ్యాప్తంగా వెండి ధ‌ర‌లు సామ‌న్యుల‌కు షాక్ ఇస్తున్నాయి. పెళ్లిళ్ల సీజ‌న్ మొదలు కావ‌డం తో వెండి కొనుగోలు దారుల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. దీంతో వెండి డిమాండ్ విప‌రీతం గా పెరిగింది దీంతో దేశ వ్యాప్తంగా వెండి ధ‌ర‌లు విప‌రీతం గా పెరిగాయి. ఒక కీలో గ్రామ్ వెండి కి దాదాపు రూ. 400 వ‌ర‌కు పెరిగింది.

అయితే మ‌న దేశంలో మన దేశంలో బంగారంతో పాటు వెండి కూడా ప్రాధాన్యత ఎక్కువ‌గా ఇస్తారు. వెండి ధర కు ఎంత రెక్క‌లు వచ్చినా కొనుగోళ్లు మాత్రం త‌గ్గ‌వు. అంతే కాకుండా పెరుగుతూనే ఉంటాయి. పైగా ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డం తో వెండి ధ‌ర‌లు ఎంత ఉన్నా.. కొనుగోల్లు మాత్రం ఆగ‌వు. అయితే తాజాగా మంగ‌ళ వారం దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో పెరిగిన ధ‌ర‌ల తో వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కిలో వెండి ధ‌ర రూ. 69,100 గా ఉంది.

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ న‌గ‌రంలో కిలో వెండి ధ‌ర రూ. 69,100 గా ఉంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో కిలో వెండి ధ‌ర రూ. 64,800 గా ఉంది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబాయి న‌గ‌రంలో కిలో వెండి ధ‌ర రూ. 64,800 గా ఉంది.

కోల‌క‌త్త న‌గ‌రంలో కిలో వెండి ధ‌ర రూ. 68,400 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో కిలో వెండి ధ‌ర రూ. 64,800 గా ఉంది.