హాట్ అందాలతో కేకపుట్టిస్తున్న శ్రద్ధాదాస్…. చీరకట్టుతో చూశారంటే తట్టుకోలేరంతే…

-

హాట్ అందాలతో కేక పుట్టిస్తోంది శ్రద్ధాదాస్. మరోసారి తన అందాల ఫుల్ మీల్స్ పెట్టింది. చీరకట్టులో తన అందాలను కొంచెకొంచెం చూసిస్తూ… కవ్విస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లోకి వచ్చినప్పటి నుంచి వరసగా తన లేటెస్ట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తోంది.

గతంలో బికినీలో ఉన్న ఫోటోను ఇన్స్టాలో షేర్ చేసింది. అప్పట్లో అది చాలా వైరల్ అయింది. టూ పీస్ బికినీలో అందాల విందు చేసింది కుర్రకారు మతిపోగొట్టింది.

30 ప్లస్ కు చేరినా.. తన అందంతో మతిపోగొడుతోంది. తాజాగా ఎల్లోసారిలో మరోసారి అందాల విందు చేసింది. ఎల్లో సారీలో ఉబికి వస్తున్న అందాలను దాచే ప్రయత్నం చేసింది. తన నడుము ఒంపులతో కవ్విస్తోంది.

ఎద అందాలు, నడుము ఒంపులతో రచ్చ చేసింది శ్రద్దాదాస్.. ఈ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో.. నెటిజెన్లు హాట్ గా ఉన్నామంటూ.. తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే శ్రద్ధాదాస్ స్కిన్ షో మాత్రం పెద్దగా సినిమా అవకాశాలను తెచ్చిపెట్టడం లేదు. అడపా దడపా సినిమాలు వస్తున్నాయి. తప్పితే.. పెద్ద సినిమా అవకాశాలు రావడం లేదు. ఇటీవల ‘ఏక్ మినీ కథ’ సినిమాలో ఓ క్యారెక్టర్ చేసింది. అంతే తప్పితే తెలుగులో పెద్ద అవకాశాలు రావడం లేదు ఈ అమ్మడుకి.

తెలుగు, బెంగాలీ, కన్నడ, మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో నటించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. ఏ ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ కాలేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news