లేటెస్ట్ హాట్ ఫోటోలతో సెగలు పుట్టిస్తున్న శ్రద్ధాదాస్..!!

-

శ్రద్ధా దాస్.. గ్లామర్ పెంచి హొయలు పోవడంలో శ్రద్దా దాస్ తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఇక ఈమె చేసే గ్లామర్ షో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది అని చెప్పవచ్చు. ఎద అందాలను మాత్రమే కాదు నడుము, నాభి అందాలతో పాటు థైస్ షో కూడా చేస్తూ మరింత రెచ్చిపోతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా లో అందాలను బయట పెట్టడంలో ఈమె తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 చిత్రం ద్వారా కుర్ర కారు మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. నిజానికి సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యింది.

ఇక ఆ తర్వాత గరుడవేగ, గుంటూరు టాకీస్, డార్లింగ్ వంటి సినిమాలలో సందడి చేసింది. ఇక ఇటీవల వచ్చిన ఏక్ మిని కథ చిత్రంలో కూడా సన్యాసిగా నటించి ప్రేక్షకులను అలరించింది. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఈమెకు సరైన గుర్తింపు అయితే రాలేదు.Sizzling Shraddha Das - Photogallery - Page 3 ఒక హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని అందం ఆమె సొంతం. మంచి ఫిగర్ ఉన్న ఈ బెంగాలీ భామకు తెలుగులో తన పర్సనాలిటీకి తగ్గట్టుగా అవకాశాలు రాకపోవడం గమనార్హం. చూడచక్కని మోము మంచి ఫిగర్ మెయింటైన్ చేసే శ్రద్ధాదాస్ కి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.Shraddha Das Latest Hot Photos, Goes Viral | Shraddha Das Photos: యెల్లో యెల్లో శ్రద్ధాదాస్ ఈజ్ బ్యూటీ ఫుల్ ఫెల్లో! సినిమాలలో అడపాదడపా కనిపిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ.. తన హాట్ ఫిగర్ తో మంట పెడుతూ ఉంటుంది. సోషల్ మీడియాను హీటెక్కించే ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు ఆమె ఫిగర్ కి పడిపోని కుర్రాళ్ళు లేరు అని చెప్పవచ్చు..Latest Telugu cinema news |Telugu Movie reviews|Tollywood

ఇకపోతే కన్నడలో ఇటీవలే కోటిగబ్బ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం గ్లామర్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు కుర్ర కారు గుండెల్లో మంట పెడుతున్నాయని చెప్పవచ్చు. ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫొటోస్ ను మీరు కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news