వెండి ప్రియులకు భారీ షాక్.. ఈ రోజు పెరిగిన ధర తెలిస్తే..!

న్యూఢిల్లీ: వెండిప్రియులకు భారీగా షాక్ తగిలింది. ఇవాళ కిలో వెండిపై ధర అమాంతం పెరిగింది. నిన్నటితో పోల్చు కుంటే ఇవాళ రూ. 4000 వరకూ పెరిగింది. బుధవారం రూ. 67,500గా ఉండగా గురువారం పెరిగిన ధరతో కలిపి కేజీ వెండి మొత్తం రూ. 71.500గా వ్యాపారులు అమ్ముతున్నారు. అరుదైన సమయాల్లో మాత్రమే దేశంలో ముఖ్యమైన నగారాల్లో వెండి ధరలు అమాంతం పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు.

భారీగా పెరిగిన వెండి ధర.. వివిధ నగరాల్లో…