చెల్లెలి స్నేహితురాలిపై కన్నేసిన కామాంధుడు.. చివరికి

-

ఎన్ని చట్టాలు చేసిన కామంధులు వెన్నుల వణుకు పుట్టడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చిన మాకేం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ కామవాంఛకు ఇంకొకరి జీవితాలను బలి చేస్తున్నారు. ఓ దుర్మార్గుడు తన చెల్లెలి స్నేహితురాలికిపై కన్నే ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడడంతో గర్భం దాల్చింది. దీంతో మందులు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. ఆమె దానిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకుండా ఆ డ్రింక్ తాగేసింది. ఆ తర్వాత ఆమెకు గర్భస్రావం అయింది. బిహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

When no is not an option: Marital rape denies right over her body | Latest  News India - Hindustan Times

గత నెలలో ఈ దారుణం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమస్తిపూర్‌ కు చెందిన ఓ దుండగుడు సిస్టర్ ఫ్రెండ్‌ను మోసం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని అబద్ధాలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత తరుచూ తనను పెళ్లి చేసుకోవాలని ఆ అబ్బాయిని ఆమె ప్రాధేయపడింది. కానీ, ఆ దుండగుడు ఆమె విజ్ఞాపనలను పెడ చెవిన పెట్టాడు. పెళ్లి కోసం ఆమె ఎంతో ప్రయత్నించింది. చివరకు ఆమె తల్లిదండ్రులకూ విషయం చెప్పింది. తనతో సంబంధం పెట్టుకున్నవాడి వద్దకు వెళ్లి పెళ్లికి ఒప్పించాలని కూడా కోరింది.

కానీ, ఆమె తల్లిదండ్రులు ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించిన ఓ దుండగుడు ఆ అమ్మాయిని ఓ క్లినిక్‌ లోకి తీసుకెళ్లాడు. అక్కడే అబార్షన్‌కు ఎత్తుగడ వేశాడు. డ్రింక్‌లో మందులు కలిపి చేతికి ఇచ్చాడు. ఆమె ఆ డ్రింక్ తాగేసింది. అనంతరం ఆమెకు గర్భస్రావం అయింది. అబార్షన్ తర్వాత ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆమెను ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news