New Zealand vs India : వర్షం కారణంగా రెండో వన్డే రద్దు

-

New Zealand vs India : ఇవాళ టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ సెడాన్ పార్క్, హామిల్టన్ వేదికగా, జరుగనుండగా, ఇందులో టాస్‌ నెగ్గిన కివీస్‌.. మొదట బౌలింగ్‌ కు దిగింది.

అయితే, ఈ రెండో వన్డేకు వర్షం అడ్డంకి గా మారింది. దీంతో ఈ రెండో వన్డే రద్దు చేస్తూ, అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 1-0 తేడాతో కివీస్‌ లీడింగ్‌ లోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news