Bangladesh vs India : నేడు బంగ్లాతో సెకండ్ వన్డేలో టీమ్ ఇండియా తలపడనుంది. ఈ రెండో వన్డే మ్యాచ్ బంగ్లాదేశ్ లోని డాకా వేదికగా జరగ నుంది. అయితే, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి… బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లా. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (w), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
Bangladesh : లిట్టన్ దాస్ (c), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్ (wk), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్