IPL 2023 : బోణి కొట్టిన CSK.. లక్నోపై 12 పరుగుల తేడాతో విజయం

-

IPL 2023లో భాగంగా… నిన్న చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య 6వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగల తేడాతో విజయం సాధించింది.

20 ఓవరల్లో చెన్నై సూపర్ కింగ్స్… 217 పరుగులు చేయగా.. ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 205 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఈ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగల తేడాతో విజయం సాధించింది. కాగా..ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య 7వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఢిల్లీలోని అరుణ్‌ జెట్లీ మైదానంలో జరుగనుంది. ఇవాళ ఒకే మ్యాచ్‌ కావడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతోంది. ఇక ఈ మ్యాచ్‌ లో వార్నర్‌ విజృంభించి.. మ్యాచ్‌ గెలిపిస్తాడని అందరూ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news