క్రిస్ గేల్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియాలో యునివర్స్ బాస్ మెరుపులు

-

వెస్టిండీస్ విద్వాంసకర ఆటగాడు క్రిస్ గేల్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకండ్ సీజన్ లో సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని జెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న గేల్ మరోసారి తన బ్యాట్ ను జులిపించడానికి సిద్ధమయ్యాడు. కాగా టీ20 క్రికెట్ కె కింగ్ గా ఉన్న గేల్ తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు.

టి20 లో 10,000 పరుగులు, అత్యధిక సెం చరీలు, అత్యంత వేగవంతమైన సెంచరీ, అత్యధిక ఫోర్లు, సిక్స్ లు వంటి చాలా రికార్డులు గేల్ ఖాతాలో ఉన్నాయి. కాగా వ్యక్తిగత కారణాలు వల్ల ఐపిఎల్ 2022 కు గేల్ దూరమ య్యాడు. ఇ క లెజెండ్స్ లీగ్ లో తను భాగం కానున్నట్లు గేల్ కూడా ధృవీకరించాడు. ఈ ప్రతిష్టాత్మకమైన లీగ్ లో భాగం కావడం, దిగ్గజాలతో కలిసి ఆడటం నాకు అపారమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news