టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ పై భ‌జ్జీ కామెంట్

-

టీ 20 ప్రపంచ కప్ ఫైన‌ల్ మ్యాచ్ పై టీమిండియా ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ కామెంట్ చేశాడు. అయితే ఫైన‌ల్ లో న్యూజిలాండ్ , ఆస్ట్రేలియా జట్లు త‌ల‌ప‌డుతున్నాయి. అయితే ఈ రెండు జట్లు ల‌లో ఏ జ‌ట్టు గెలుస్తుందో అని కామెంట్ చేశాడు. ఈ రెండు జట్లు ఫైన‌ల్ ఆడ‌టానికి పూర్తి అర్హ‌త ఉన్నాయ‌ని అన్నారు. ఈ రెండు జ‌ట్లు కూడా అటు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాల్లో వంద శాతం ఫార్మ‌మెన్స్ ఇచ్చాయ‌ని అన్నారు. అందుకే ఈ రెండు జట్లు ఫైన‌ల్ ఉన్నాయ‌ని అన్నారు.

ఈ రెండు జ‌ట్ల‌లో కూడా అద్భుత మైన ఆట‌గాళ్లు ఉన్నారని అన్నాడు. అందుకే ఈ మ్యాచ్ లో ఎది గెలుస్తుందో అంచ‌నా వేయడం క‌ష్టం గా మారిందని తెలిపాడు. అయితే త‌న మ‌న‌స్సు న్యూజిలాండ్ గెలుస్తుంద‌ని అంటుంద‌ని అన్నారు. అలాగే మైండ్ ఆస్ట్రేలియా గెలుస్తుంద‌ని అంటుంద‌ని అన్నారు. అయితే ఈ రెండు జ‌ట్ల‌లో ఏ జ‌ట్టు గెలిచినా.. అర్హ‌త ఉన్న జ‌ట్టే విజ‌యం సాధించిన‌ట్టు అవుతుంద‌ని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news