RR vs GT: ఐపీఎల్ ఫైనల్స్ కు రె‘ఢీ’.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేయనున్న రాజస్తాన్

-

నరాలు తెగే ఉత్కంఠకు వేళైంది. గత రెండు నెలలుగా క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్ ఫైనల్ కు రంగం సిద్ధం అయింది. నరేంద్రమోదీ స్టేడియం వేదికగా అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్స్ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్తాన్ రాయల్స్ జట్టు. ఈ మ్యాచ్ తిలకించేందుకు ప్రధాని మోదీతో పాటు అమిత్ షా కూడా రానున్నారు. దీంతో పాటు స్టేడియంలో లక్షకు పైగా ఫ్యాన్స్ హజరు కావడం రికార్డ్. ఇక ఇరు జట్ల మధ్య పోరు కాసేపట్లో ప్రారంభం కానుంది. 

జట్ల వివరాలు ఇవే:

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news