Under 19 world cup: బౌలింగ్ చేయనున్న ఇండియా

-

India U19 vs Australia U19, Final : అండర్ 19 వరల్డ్ కప్ టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. ఇవాళ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టీమిండియా అండర్ 19 జట్టు, ఆస్ట్రేలియా అండర్ 19 జట్ల మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నరకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. టీమిండియా అండర్ 19 జట్టు, ఆస్ట్రేలియా అండర్ 19 జట్ల మధ్య బెనోని వేదికగా జరగనుంది. అయితే.. ఇందులో టాస్‌ ఓడిన టీమిండియా జట్టు మొదట బౌలింగ్‌ చేయనుంది.

India U19 vs Australia U19, Final

జట్లు:
ఆస్ట్రేలియా U19 (ప్లేయింగ్ XI): హ్యారీ డిక్సన్, సామ్ కాన్స్టాస్, హ్యూ వీబ్‌జెన్(సి), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(w), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిలన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్

ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(సి), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, అరవెల్లి అవనీష్(w), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే

Read more RELATED
Recommended to you

Exit mobile version