T202 World Cup 2024: నేడు నామమాత్రపు మ్యాచ్…టీమిండియాలో భారీ మార్పులు

-

India vs Canada, 33rd Match, Group A: T20WCలో ఇవాళ భారత్-కెనడా మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. హ్యాట్రిక్ విజయాలతో రోహిత్ సేన సూపర్-8కి చేరడంతో నేటి మ్యాచ్ నామమాత్రంగా ఉండనుంది. దీంతో ఇప్పటివరకు అవకాశం దక్కని శాంసన్, యశస్వి, చాహాల్/కుల్దీప్ ను ఆడించవచ్చు. ఇందులోనూ గెలిచి అజేయంగా నిలవాలని టీం ఇండియా ఆరాటపడుతుంది.

India vs Canada, 33rd Match, Group A

ఫ్లోరిడాలో జరిగే ఈ మ్యాచ్ ను రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

స్క్వాడ్‌లు:

కెనడా జట్టు: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ(w), రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్(సి), కలీమ్ సనా, డిల్లాన్ హేలిగర్, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్, రయ్యన్ పఠాన్, రిఖిల్ డి పఠాన్ రాఘవ్ జోషి, దిల్‌ప్రీత్ బజ్వా

భారత జట్టు: రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ , యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Exit mobile version