Ind vs SA : టాస్ గెలిచి.. బ్యాటింగ్ తీసుకున్న సఫారీలు

-

India vs South Africa, 2nd ODI : నేడు ఇండియా, సఫారీల మధ్య రెండో వన్డే మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కానుంది. రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ లో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇక కాసేపటి క్రితమే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన సఫారీలు బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): జన్నెమన్ మలన్, క్వింటన్ డి కాక్(w), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్(c), జోర్న్ ఫోర్టుయిన్, కగిసో రబడ, అన్రిచ్ నార్టే

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(సి), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్(w), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్

 

Read more RELATED
Recommended to you

Latest news