Ind vs SL : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. అక్షర్ పటేల్ రీ ఎంట్రీ

-

ఇండియా వర్సెస్‌ శ్రీలం జట్ల మధ్య నేడు… రెండో టెస్టు మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ కావడం విశేషం. బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియంలో ఈ డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ జరుగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కాబోయే ఈ టెస్టు మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన ఇండియా జట్టు మొదట బ్యాటింగ్‌ తీసుకుంది. దీంతో శ్రీలంక మొదట బౌలింగ్‌ చేయనుంది.

శ్రీలంక (ప్లేయింగ్ XI): దిముత్ కరుణరత్నె(సి), లహిరు తిరిమన్నె, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా(w), సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దెనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ

భారత్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ(సి), హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

Read more RELATED
Recommended to you

Latest news