WTC Final : టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

-

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టాస్ దగ్గర టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇక టీమిండియా కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. జట్ల వివరాలు ఒకసారి పరిశీలిస్తే….

Australia (Playing XI): David Warner, Usman Khawaja, Marnus Labuschagne, Steven Smith, Travis Head, Cameron Green, Alex Carey(w), Pat Cummins(c), Mitchell Starc, Nathan Lyon, Scott Boland

 

India (Playing XI): Rohit Sharma(c), Shubman Gill, Cheteshwar Pujara, Virat Kohli, Ajinkya Rahane, Srikar Bharat(w), Ravindra Jadeja, Shardul Thakur, Umesh Yadav, Mohammed Shami, Mohammed Siraj

Read more RELATED
Recommended to you

Latest news