Ind Vs Zim: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..జట్ల వివరాలు ఇవే

-

Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య రెండో వన్డే జరుగనుంది. ఇప్పటి తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో రెండో వన్డే సిద్ధమైంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్‌ లో దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు. పూర్తి జట్ల వివరాల్లోకి వెళితే..

జింబాబ్వే (ప్లేయింగ్ XI): ఇన్నోసెంట్ కైయా, తకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా, రెగిస్ చకబ్వా(w/c), ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, తనకా చివాంగా

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(సి), దీపక్ హుడా, సంజు శాంసన్(w), అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Latest news